కాకినాడలోని జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం...
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నేషనల్ హెల్త్ మిషన్ లో భాగంగా ఒప్పంద/ అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
వివరాలు:
1. పీడియాట్రిషియన్: 10 పోస్టులు 2. గైనకాలజిస్టు: 05 పోస్టులు
3. ఫిజిషియన్/ కన్సల్టెంట్ మెడిసిన్: 02 పోస్టులు
4. మెడికల్ ఆఫీసర్: 48 పోస్టులు
5. మెడికల్ ఆఫీసర్ (డెంటల్ అసిస్టెంట్ సర్జన్): 03
పోస్టులు
6. క్లినికల్ సైకాలజిస్ట్ 02 పోస్టులు
7. ఎర్లీ ఇంటర్వెన్షనిస్ట్ కమ్ స్పెషల్ ఎడ్యుకేటర్: 01 పోస్టు
8. ట్యూబర్క్యులోసిస్ హెల్త్ విజిటర్: 02 పోస్టులు
9. సీనియర్ ట్యూబర్క్యులోసిస్ ల్యాబొరేటరీ: 03
పోస్టులు
10. స్టాటిస్టికల్ అసిస్టెంట్: 01 పోస్టు
11. ల్యాబ్ టెక్నీషియన్: 10 పోస్టులు
12. సపోర్టింగ్ స్టాఫ్/ సెక్యూరిటీ: 02 పోస్టులు
13. న్యూట్రిషన్ కౌన్సెలర్: 01 పోస్టు
14. స్టాఫ్ నర్సు: 39 పోస్టులు
15. కుక్ కమ్ కేర్కర్: 01 పోస్టు
16. వార్డు క్లీనర్: 04 పోస్టులు
17. ఫిజియోథెరపిస్ట్: 02 పోస్టులు
18. సోషల్ వర్కర్: 03 పోస్టులు
19. డెంటల్ టెక్నీషియన్: 02 పోస్టులు
20. ఆడియాలజిస్ట్ కమ్ స్పీచ్ థెరపిస్ట్: 03 పోస్టులు
21. ఆప్టోమెట్రిస్ట్: 01 పోస్ట
22. హాస్పిటల్ అటెండెంట్ : 02 పోస్టులు 23. శానిటరీ అటెండెంట్: 01 పోస్టు
24. ఆడియో మెట్రికేషన్: 03 పోస్టులు
25. మేనేజర్ - క్యుఏ: 01 పోస్టు
మొత్తం ఖాళీల సంఖ్య: 152.
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, ఎంబీబీఎస్, పీజీ, డిప్లొమా, బీడీఎస్, ఎంఫిల్, ఎంఎస్సీ, జీఎన్ఎంఎస్సీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. వయస్సు: 18-42 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను డీఎంహెచో (కాకినాడ) కార్యాలయం అందజేయాలి
గమనిక: పీడియాట్రిషియన్, గైనకాలజిస్టు, ఫిజిషియన్
పోస్టులకు సంబంధించి అభ్యర్థులు జనవరి 7 నుంచి 15వ తేదీలోగా డీఎంహెచో(కాకినాడ)కార్యాలయంలో వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరు
కావాలి.
ముఖ్యమైన తేదీలు...
దరఖాస్తులకు చివరి తేదీ: 12-01-2023.
తుది మెరిట్ జాబితా వెల్లడి: 25-01-2023.
నియామక ఉత్తర్వుల జారీ: 28-01-2023.
వివిధ రకాల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ కావలసిన క్రింది వాట్స్అప్ గ్రూప్లో చేరండి:
ఉద్యోగ నోటిఫికేషన్ టెలిగ్రామ్ గ్రూపులో చేరండి:
0 comments:
Post a Comment