చిత్తూరు జిల్లాలో బ్యాక్లాగ్ పోస్టులు నియామకానికి చేయడానకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు
వివరాలు:
1. మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (పురుషుడు): 01
పోస్టు
2. జూనియర్ టెక్నికల్ ఆఫీసర్: 01 పోస్టు
3. ఫౌంటెన్ క్లీనర్: 01 పోస్టు
4. బోర్ వెల్ క్లీనర్: 01 పోస్టు
5. వాచ్మెన్: 01 పోస్టు
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి అనుత్తీర్ణత, ఇంటర్మీడియట్, ఎంపీ హెచ్ఎ (ఎం) కోర్సు, ఇంటర్ ఒకేషనల్ (ఎంపీహెచ్ డబ్ల్యూ-ఎం), డిప్లొమా(సివిల్ ఇంజనీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 01.07.2023 నాటికి 18 నుంచి 52 సంవత్సరాల మధ్య ఉండాలి.
రిక్రూట్మెంట్ విధానం: వయస్సు, వైకల్యం తీవ్రత, ఎంప్లాయిమెంట్ సీనియారిటీ ఆధారంగా ఎంపిక
చేస్తారు.
దరఖాస్తు విధానం:
వ్యక్తిగతంగా అసిస్టెంట్ డైరెక్టర్ కార్యాలయం,
దరఖాస్తులను దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, అంబేడ్కర్ భవన్, న్యూ కలెక్టరేట్, చిత్తూరులో అందజేయాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: 09-02-2023.
Download Complete Notification: Click Here
వివిధ రకాల కేంద్రా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు కావలసినవారు క్రింది వాట్స్అప్ గ్రూప్లో చేరండి:
Job Notifications Telegram Group:
0 comments:
Post a Comment