AP Job Mela: ఏపీలో ఎల్లుండి మెగాజాబ్ మేళా.. ప్రముఖ సంస్థల్లో 1000 కి పైగా జాబ్స్.. ఇలా రిజిస్టర్ చేసుకోండి

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. మరో భారీ జాబ్ మేళాను ప్రకటించింది. ఈ నెల 31న ఏలూరులో ఈ జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు తెలిపింది.అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్  చేసుకోవాల్సి ఉంటుంది. ఈ జాబ్ మేళా ద్వారా Byjus, KIA, Axis, Amara Raja, Apollo, Hero Moto Corp, Navatha Road Transport సంస్థల్లో 1000కి పైగా ఖాళీలను భర్తీ చేయనున్నారు.
ఖాళీల వివరాలు:

Byjus: ఈ సంస్థలో 50 ఖాళీలు ఉన్నాయి. పీజీ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.66 వేల వేతనం ఉంటుంది. పురుషులు/స్త్రీలు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు.KIA Motors: ఈ సంస్థలో 100 ఖాళీలు ఉన్నాయి. డిప్లొమా చేసిన వారు అప్లై చేసుకోవచ్చు.

Axis Bank: ఈ సంస్థలో 50 ఖాళీలు ఉన్నాయి. ఏదైనా గ్రాడ్యుయేషన్ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు.Amara Raja Group: ఈ సంస్థలో 100 ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఇంటర్, ఐటీఐ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

Apollo Pharmacy: ఈ సంస్థలో 50 ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఫార్మసీ చేసిన వారు అప్లై చేసుకోవచ్చుMothoot Finance: ఈ సంస్థలో 100 ఖాళీలు ఉన్నాయి. జూనియర్ రిలేషన్ షిప్ ఎగ్జిక్యూటివ్, ప్రొబేషనరీ ఆఫీసర్&ఇంటర్న్షిప్ అసోసియేట్ విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ, ఎంబీఏ, ఎంకామ్, పీజీ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు.

- అభ్యర్థులు ముందుగా ఈ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.

- రిజిస్టర్ చేసుకున్న వారు ఈ నెల 31న ఉదయం 9 గంటల నుంచి SRR Boys ZP High School, Nuzvidu, Eluru చిరునామాలో నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది.

- అభ్యర్థులు ఫార్మల్ డ్రెస్ లోనే ఇంటర్వ్యూలకు హాజరుకావాలని ప్రకటనలో స్పష్టం చేశారు.

- ఇతర పూర్తి వివరాలకు 8374039719, 9440042901 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

Registration Link: Click Here

Download Complete Notification: Click Here

వివిధ రకాల కేంద్రా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు కావలసినవారు క్రింది వాట్స్అప్ గ్రూప్లో చేరండి:


Job Notifications Telegram Group:
Posted in: , ,

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top