నిరుద్యోగులకు ఈ సంవత్సరం ఉద్యోగ నామ సంవత్సరం అని చెప్పవచ్చు. కేంద్రం నుంచే కాకుండా.. రెండు తెలుగు రాష్టాల(Telugu States) నుంచి కూడా భారీగా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయి. ఇక్కడ చెప్పిన నోటిఫికేషన్ల వివరాలను సరిచూసుకొని.. దరఖాస్తు చేసుకోండి.
1. LIC రిక్రూట్‌మెంట్ 2023
▪️ ఖాళీలు: 300
▪️ పోస్ట్ పేరు: AAO
▪️ అర్హత: ఏదైనా డిగ్రీ
▪️ చివరి తేదీ: 31/01/2023
2. BPNL రిక్రూట్‌మెంట్ 2023
▪️ ఖాళీలు: 2826
▪️ పోస్ట్ పేరు: MTS
▪️ అర్హత: 12వ తరగతి, డిగ్రీ
▪️ చివరి తేదీ: 05/02/2023
3. ఇంటెలిజెన్స్ బ్యూరో ఉద్యోగాలు
▪️ ఖాళీలు: 1675
▪️ పోస్ట్ పేరు: MTS
▪️ అర్హత: 12వ తరగతి
▪️ చివరి తేదీ: 17/02/2023
4. ఇండియా పోస్ట్ రిక్రూట్‌మెంట్ 2023
▪️ ఖాళీలు: 40,889
▪️ పోస్ట్ పేరు: GDS
▪️ అర్హత: 10వ తరగతి
▪️ చివరి తేదీ: 16/02/2023
5. SSC రిక్రూట్‌మెంట్ 2023
▪️ ఖాళీలు: 12,523
▪️ పోస్ట్ పేరు: MTS
▪️ అర్హత: 10వ తరగతి
▪️ చివరి తేదీ: 17/02/2023
6. LIC రిక్రూట్‌మెంట్ 2023
▪️ ఖాళీలు: 9394
▪️ పోస్ట్ పేరు: ADO
▪️అర్హత: ఏదైనా డిగ్రీ
▪️ చివరి తేదీ: 10/02/2023
7. Income Tax డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు
▪️ ఖాళీలు: 73
▪️ పోస్ట్ పేరు: ట్యాక్స్ ఇన్స్పెక్టర్ , ట్యాక్స్ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్
▪️అర్హత: డిగ్రీ
▪️ చివరి తేదీ: 06.02.2023
8. రైల్వేలో ఉద్యోగ అవకాశాలు
▪️ ఖాళీలు: 2026
▪️ పోస్ట్ పేరు:
▪️ అర్హత: 10 వ తరగతి, ఐటిఐ
▪️ చివరి తేదీ: 10.02.2023
9.Central Bank of India Recruitment 2023: డిగ్రీ అర్హతతో సెంట్రల్ బ్యాంక్‌లో ఉద్యోగాలు.....
▪️ఖాళీలు:250
▪️ విద్యార్హత: డిగ్రీ
▪️ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం:27.01.23
▪️ పోస్టులు: చీఫ్ మేనేజరు సీనియర్ మేనేజరు
వివిధ రకాల కేంద్రా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు కావలసినవారు క్రింది వాట్స్అప్ గ్రూప్లో చేరండి:
Job Notifications Telegram Group:
0 comments:
Post a Comment