Central Bank of India Recruitment 2023: డిగ్రీ అర్హతతో సెంట్రల్‌ బ్యాంక్‌లో ఉద్యోగాలు.. ఎలా ఎంపిక చేస్తారంటే..

Central Bank of India Recruitment 2023: డిగ్రీ అర్హతతో సెంట్రల్‌ బ్యాంక్‌లో ఉద్యోగాలు.. ఎలా ఎంపిక చేస్తారంటే..సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ముంబయి ప్రధానంగా పనిచేసే సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేయనుంది.
దేశవ్యాప్తంగా ఉన్న పలు బ్రాంచ్‌ల్లోని చీఫ్ మేనేజర్లు, సీనియర్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 250 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

పోస్టులు: వీటిలో చీఫ్ మేనేజర్ స్కేల్-4 (మెయిన్ స్ట్రీమ్) (50), సీనియర్ మేనేజర్ స్కేల్-3 (మెయిన్ స్ట్రీమ్) (200) ఖాళీలు ఉన్నాయి.

విద్యార్హతలు: పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. దీంతో పాటు సంబంధితవిభాగంలో అనుభవం ఉండాలి.

* చీఫ్‌ మేనేజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 31-12-2022 నాటికి 40 ఏళ్లు, సీనియర్ మేనేజర్ పోస్టులకు 35 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను ఆన్‌లైన్ రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం:27.01.23

* ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు 11-02-2023ని చివరి తేదీగా నిర్ణయించారు.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..Download Notification

* ఆన్లైన్ దరఖాస్తు లింకు: Click Here

Important Job Notifications:



Indian Army : ఇండియన్ ఆర్మీలో ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ కోర్సులో ప్రవేశాలు

వివిధ రకాల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగ నోటిఫికేషన్ లు కావలసినవారు ఈ వాట్సాప్ గ్రూప్ లో చేరండి

https://chat.whatsapp.com/C0y9P7kjEzu7O64pds18hd

Telegram Group: https://t.me/apjobs9

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top