వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తున్న టీఎస్పీఎస్సీ తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా తెలంగాణ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఏకంగా నాలుగు ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేసింది.
దీంతో ఈ రోజు మొత్తం 826 ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.డిగ్రీ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్స్, ఫిజికల్ డైరెక్టర్స్, లైబ్రేరియన్ ఉద్యోగాలు .. మొత్తం 544 ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ జనవరి 31న ప్రారంభం అవుతుంది. కాగా.. దరఖాస్తు చేసుకోవడానికి ఫిబ్రవరి 20ని ఆఖరి తేదీగా నిర్ణయించారు.
0 comments:
Post a Comment