TSPSC Notification | మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డవలప్మెంట్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్

మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డవలప్మెంట్ డిపార్ట్మెంట్ లో అకౌంట్స్ ఆఫీసర్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్&సీనియర్ అకౌంటెంట్ విభాగంలో 78 ఖాళీలకు సైతం టీఎస్పీఎస్సీ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ జనవరి 20న ప్రారంభం కానుంది. దరఖాస్తు చేుకోవడానికి ఫిబ్రవరి 11 ఆఖరి తేదీ.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top