మెకాన్ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. సరైన అర్హతలు గల అభ్యర్థులు దరఖాస్తు ఫీజు చెల్లించి నిర్ణిత గడువులోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవచ్చుమెకాన్ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. బ్యాచిలర్స్ డిగ్రీ/ ఇంజినీరింగ్ డిగ్రీ/ పీజీ డిగ్రీ/ పీజీ డిప్లొమా/ మాస్టర్స్ డిగ్రీ/ ఎంబీఏ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. పోస్టుని అనుసరించి వయసు 35 నుంచి 54 సంవత్సరాల మధ్య ఉండాలి. సరైన అర్హతలు గల అభ్యర్థులు దరఖాస్తు ఫీజు చెల్లించి నిర్ణిత గడువులోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవచ్చు. పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.మొత్తం ఖాళీలు: 161
పోస్టులు: డిప్యూటీ ఇంజినీర్, అసిస్టెంట్ ఇంజినీర్, సీనియర్ కన్సల్టెంట్, ఇంజినీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి బ్యాచిలర్స్ డిగ్రీ/ ఇంజినీరింగ్ డిగ్రీ/ పీజీ డిగ్రీ/ పీజీ డిప్లొమా/ మాస్టర్స్ డిగ్రీ/ ఎంబీఏ ఉత్తీర్ణత.
పని అనుభవం: కనీసం 2-24 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 30-54 ఏళ్లు ఉండాలి.
జీతభత్యాలు: నెలకు రూ.35200-రూ.83500 చెల్లిస్తారు.
కాంట్రాక్ట్ వ్యవధి: 2-3 ఏళ్లు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు పీజు: రూ.500.
ఎంపిక విధానం: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు చివరి తేది: 25.12.2022.
0 comments:
Post a Comment