Government Jobs : స్టీల్ ఆథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL).. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 158 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ హయాంలో పనిచేసే ఈ మహరత్న కంపెనీ.. ఈ నోటిఫికేషన్ ద్వారా పలు విభాగాల్లో ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయనుంది. పశ్చిమ బెంగాలోని బర్న్‌పుర్‌లో ఉన్న సంస్థ ఆధ్వర్యంలోని ఐఐఎస్‌సీఓ స్టీల్ ప్లాంట్‌లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.
మొత్తం ఖాళీలు: 158
అసిస్టెంట్ మేనేజర్ (06), మేనేజర్ (04), మెడికల్ ఆఫీసర్ (05), కన్సల్టెంట్ (10), ఆపరేటర్-కమ్ టెక్నీషియన్ (86), అటెండెంట్-కమ్ టెక్నీషియన్ (47) ఖాళీలు ఉన్నాయి.
విద్యార్హతలు: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి ఎస్‌ఎస్‌సీ/ ఐటీఐ/ ఎన్‌సీడీటీ/ డిప్లొమా/ బీఈ/ బీటెక్/ ఎంబీబీఎస్/ డీఎన్‌బీ/ పీజీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
అభ్యర్థుల వయసు 228 నుంచి 41 ఏళ్ల మధ్య ఉండాలి.
ముఖ్యమైన సమాచారం:
దరఖాస్తు విధానం: ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
అభ్యర్థులను ఇంటర్వ్యూ/ స్కిల్ టెస్ట్/ ట్రేడ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 25,070 నుంచి రూ. 2.2 లక్షల వరకు చెల్లిస్తారు.
దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ : డిసెంబర్ 20, 2022
దరఖాస్తులకు చివరితేది: జనవరి 10, 2023
వివిధ రకాల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు కావలసినవారు క్రింది వాట్సప్ గ్రూపులో చేరండి:
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://sailcareers.com/
0 comments:
Post a Comment