తెలంగాణ ప్రభుత్వం వరుసబెట్టి జాబ్ నోటిఫికేషన్లు వదులుతోంది. తాజాగా సంక్షేమ హాస్టళ్లలో ఖాళీగా ఉన్న 581 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ను విడుదల చేసింది.
వీటిలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, వార్డెన్, మ్యాట్రన్ తదితర పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు దరఖాస్తులను 2023 జనవరి 6 నుంచి 27వ తేదీ వరకు ఆన్లైన్లో చేసుకోవాలి.
ఖాళీల వివరాలు. సంఖ్య
హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 1 (ట్రైబల్ వెల్ఫేర్) 05
హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2(ట్రైబల్ వెల్ఫేర్) 106
హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 మహిళలు (ఎస్సీ డెవలప్మెంట్) 70
హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 పురుషులు (ఎస్సీ డెవలప్మెంట్) 228
హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 (బీసీ వెల్ఫేర్) 140
వార్డన్ గ్రేడ్ -1 డైరెక్టర్ ఆఫ్ డిజేబుల్డ్ సీనియర్ సిటిజెన్స్ వెల్ఫేర్ 05
మ్యాట్రన్ గ్రేడ్ -1 డైరెక్టర్ ఆఫ్ డిజేబుల్డ్ సీనియర్ సిటిజెన్స్ వెల్ఫేర్ 03
వార్డన్ గ్రేడ్ -2 డైరెక్టర్ ఆఫ్ డిజేబుల్డ్ సీనియర్ సిటిజెన్స్ వెల్ఫేర్ 03
మ్యాట్రన్ గ్రేడ్ -2 డైరెక్టర్ ఆఫ్ డిసబుల్డ్ సీనియర్ సిటిజెన్స్ వెల్ఫేర్ 02
-లేడీ సూపరింటెండెంట్ చిల్డ్రన్ హోం ఇన్ ఉమెన్ డెవపల్మెంట్, చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 19
మరిన్ని వివరాలకు https://websitenew.tspsc.gov.in/
0 comments:
Post a Comment