శ్రీకాకుళం జిల్లాలో జాతీయ ఆరోగ్య పథకంలో భాగంగా
వివిధ ప్రభుత్వాసుపత్రు తాత్కాలిక ప్రాతిపదికన
కింది పోస్టుల భర్తీకి జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
1. సైకియాట్రిక్ నర్సు: 01 పోస్టు
2. సైకాలజిస్ట్: 01 పోస్టు
3. సోషల్ వర్కర్: 01 పోస్టు
4. న్యూట్రిషన్ కౌన్సెలర్: 01 పోస్టు
4. న్యూట్రిషన్ కౌన్సెలర్: 01 పోస్టు మొత్తం ఖాళీల సంఖ్య: 04
అర్హత: పోస్టును అనుసరించి బీఎస్సీ (నర్సింగ్), పీజీ (సైకాలజీ/ సోషల్ వర్క్/ ఫుడ్ న్యూట్రిషన్/ హోమ్ సైన్స్), ఎంఎం డబ్ల్యూ ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తు విధానం:
ఆన్లైన్ దరఖాస్తులను శ్రీకాకుళంలోని వైద్యారోగ్య . అధికారి కార్యాలయంలో అందజేయాలి
దరఖాస్తుకు చివరి తేదీ: 24.12.2022.
వివిధ రకాల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు కావలసినవారు క్రింది వాట్సప్ గ్రూపులో చేరండి:
Official Website: Click Here
Complete Notification: Click Hete
0 comments:
Post a Comment