వైఎస్సార్‌ కడప జిల్లా లోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లలో పలు పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్

నియామకపు ప్రకటన నెం. 09/2022
జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి, కడప జిల్లా వారి పరిధిలోని UPHC, NBSU, NRC AND SNCU (NATIONAL HEALTH MISSION). CONTACT పద్ధతి ఈ క్రింద కనపరచిన పోస్ట్ ల నందు భర్తీ చేయుటకు అర్హులైన అభ్యర్థులనుండి దరఖాస్తులు కోరడమైనది. ఈ ఉద్యోగములకు సంబందించిన దరఖాస్తు నమూనా, నెలసరి వేతనం మరియు ఇతర వివరములను www.kadapa.ap.gov.in వెబ్ సైట్ నందు ఉంచడమైనది. అభ్యర్థులు, దరఖాస్తును వెబ్ సైట్ నుండి డౌన్ లోడ్ చేసుకొని భర్తీ చేసిన దరఖాస్తుతో పాటు నిర్దేశిత దరఖాస్తు రుసుము తో సంబంధిత సర్టిఫికేట్లను జతపరిచి _12.12.2022 వ తేది సాయంత్రం 5.30 గం. లోపల తమ దరఖాస్తులను జిల్లా వైద్య మరియు ఆరోగ్య కార్యాలయము, కడప నందు స్వయముగా అందచేయవలసిందిగా కోరడమైనది. పోస్టు మరియు ఇతర మాధ్యమాల ద్వారా సమర్పించన మరియు నిర్దేశిత గడువు తరువాత వచ్చిన దరఖాస్తులను పరిగణన లోనికి తీసుకొనబడవు..


వివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్ కావలసినవారు క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి....

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top