రాజమహేంద్రవరంలోని జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం.. తూర్పు గోదావరి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఆశా వర్కర్ల ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.పోస్టుల వివరాలు:
ఆశా వర్కర్ - 23 పోస్టులు
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 25 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ. 10,000 ఉంటుంది.
ఎంపిక: అకడమిక్ మెరిట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబర్ 15, 2022.
మెరిట్ జాబితా వెల్లడి: డిసెంబర్ 21, 2022. నియామక ఉత్తర్వులు జారీ : డిసెంబర్ 23, 2022.
వివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్ కావలసినవారు క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి....
వెబ్‌సైట్:https://eastgodavari.ap.gov.in
0 comments:
Post a Comment