TS News | 9,168 గ్రూప్‌-4 పోస్టుల భర్తీకి ప్రభుత్వ అనుమతి

నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 9,168 గ్రూప్‌-4 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది. ఈ మేరకు పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ చేసినట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. తెలంగాణ పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​ (TSPSC) ద్వారా రూ.9,168 గ్రూప్‌-4 పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీ మేరకు పోస్టులను భర్తీ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న ఆశావహులకు శుభాకాంక్షలు తెలిపారు.

మొత్తం ఖాళీలు 9,168 కాగా, ఇందులో మూడు కేటగిరీలకు సంబంధించిన పోస్టులున్నాయి. ఎక్కువగా జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు 6,859 ఉండగా, వార్డు ఆఫీసర్‌ పోస్టులు 1,862, పంచాయితీరాజ్‌శాఖలో 1,245, జూనియర్‌ అకౌంటెంట్‌ పోస్టులు 429, జూనియర్‌ ఆడిటర్‌ 18 పోస్టులు ఉన్నాయి. అలాగే.. రెవెన్యూ శాఖలో 2,077 జూనియన్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. ఇక ఇంతకు ముందు ప్రభుత్వం గ్రూప్-2లో 663 పోస్టులు గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. వాటికి తాజాగా మరికొన్ని కేటగిరీ పోస్టులను చేరుస్తూ నిర్ణయం తీసుకుంది.అనుమతి ఇచ్చింది. ఈ మేరకు పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ చేసినట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. తెలంగాణ పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​ (TSPSC) ద్వారా రూ.9,168 గ్రూప్‌-4 పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీ మేరకు పోస్టులను భర్తీ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న ఆశావహులకు శుభాకాంక్షలు తెలిపారు.


Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top