Hyderabad BDL లో పర్మనెంట్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైన వాళ్లు అర్హులు.. ప్రారంభంలోనే రూ.40,000 జీతం

Hyderabad : హైదరాబాద్‌లోని భారత రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన మినీరత్న కంపెనీ- భారత్ డైనమిక్స్ లిమిటెడ్ మేనేజ్‌మెంట్ ట్రైనీ గ్రేడ్-2 పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది. వివరాల్లోకెళ్తే..
మొత్తం ఖాళీల సంఖ్య: 37ఎంటీ(మెకానికల్): 10
ఎంటీ(ఎలక్ట్రానిక్స్): 12
ఎంటీ(ఎలక్ట్రికల్): 03
ఎంటీ(మెటలర్జీ): 02
ఎంటీ(కంప్యూటర్ సైన్స్): 02
ఎంటీ(ఆప్టిక్స్): 01
ఎంటీ(బిజినెస్ డెవలప్‌మెంట్): 01
ఎంటీ(ఫైనాన్స్): 03
ఎంటీ(హ్యూమన్‌ రీసోర్సెస్‌): 03
ముఖ్య సమాచారం:
అర్హత: సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.40,000 నుంచి రూ.1,40,000.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: అక్టోబర్‌ 29, 2022.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: నవంబర్‌ 28, 2022.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://bdl-india.in/

Download Notification
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top