KIA Motors: ఈ సంస్థలో 30 ఖాళీలు ఉన్నాయి. Neem Trainee విభాగాంలో ఈ ఖాళీలు ఉన్నాయి. డిప్లొమా/బీ.టెక్ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు 2019-2022 వరకు పాసై ఉండాలి. అయితే.. కేవలం పురుషులు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వయస్సు 18-25 ఏళ్లు ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.14 వేల వేతనంతో పాటు 2 వేల అటెండెన్స్ బోనస్ ఉంటుంది. ఎంపకైన వారు పెనుగొండలో పని చేయాల్సి ఉంటుంది.
ఇతర వివరాలు: - అభ్యర్థులు ముందుగా ఈ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. - రిజిస్టర్ చేసుకున్న వారికి ఈ నెల 15న నెహ్రూ యువ కేంద్రం, బలాగా రోడ్, ఆర్టీసీ బస్టాండ్, శ్రీకాకుళం చిరునామాలో నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది. - అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలకు 9703698427, 9704960160 నంబర్లను సంప్రదించాలని ప్రకటనలో పేర్కొన్నారు.

0 comments:
Post a Comment