ఇంజనీరింగ్ విభాగాలు:
ఆటోమొబైల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ అండ్ కమ్యూనికేషన్, మెకానికల్.
అప్రెంటిస్ ఖాళీలు: 80
అర్హత: సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ లేదా డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి.
శిక్షణ కాలం: ఒక ఏడాది.
దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా బయోడేటాను జిరాక్స్ కాపీలతో పాటు పంపాలి.
అడ్రస్: ఏజీఎం (ట్రైనింగ్), బీఈఎంఎల్ లిమిటెడ్, బెంగళూరు కాంప్లెక్స్, న్యూ తిప్పసంద్రపోస్టు, బెంగళూరు చిరునామాకు పంపాలి.
చివరి తేదీ: నవంబర్ 21, 2022.
వెబ్‌సైట్: https://www.bemlindia.in
0 comments:
Post a Comment