మొత్తం పోస్టులు: 800
పోస్టుల వివరాలు:
ఫీల్డ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్)- 50
ఫీల్డ్ ఇంజనీర్ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్)- 15
ఫీల్డ్ ఇంజనీర్ (ఐటీ) - 15
ఫీల్డ్ సూపర్ వైజర్ (ఎలక్ట్రికల్) - 480
ఫీల్డ్ సూపర్ వైజర్ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్)- 240
వయసు: డిసెంబర్ 11, 2022 నాటికి 18 నుంచి 29 ఏళ్ల మధ్య ఉండాలి.
అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ, బీటెక్, బీఎస్సీ (ఇంజనీరింగ్) ఉత్తీర్ణత తో పాటు వర్క్ ఎక్స్ పీరియన్స్ ఉండాలి.
వేతనం: నెలకు ఫీల్డ్ ఇంజనీర్ పోస్టులకు రూ. 30,000 నుంచి రూ. 1,20,000, ఫీల్డ్ సూపర్ వైజర్ పోస్టులకు రూ. 23,000 నుంచి రూ. 1,05,000.
ఎంపిక: స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామ్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా చేయాలి.
దరఖాస్తు ప్రారంభ తేదీ: నవంబర్ 21, 2022.
చివరి తేదీ: డిసెంబర్ 11, 2022.
వెబ్‌సైట్: https://www.powergrid.in
0 comments:
Post a Comment