92 వేల జీతంతో ITBPలో అసిస్టెంట్‌ సబ్‌ఇన్‌స్పెక్టర్లు కొలువులు

ఇండో - టిబెటిన్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌ (ఐటీబీపీ)...గ్రూప్-సి(నాన్‌ గెజిటెడ్‌, నాన్‌ మినిస్టీరియల్‌) కేటగిరీలో అసిస్టెంట్‌ సబ్‌ఇన్‌స్పెక్టర్‌(ఫార్మసిస్ట్‌) పోస్టుల భర్తీకి అర్హులైన పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోందిఇండో - టిబెటిన్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌ (ఐటీబీపీ)...గ్రూప్-సి(నాన్‌ గెజిటెడ్‌, నాన్‌ మినిస్టీరియల్‌) కేటగిరీలో అసిస్టెంట్‌ సబ్‌ఇన్‌స్పెక్టర్‌(ఫార్మసిస్ట్‌) పోస్టుల భర్తీకి అర్హులైన పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టు: అసిస్టెంట్‌ సబ్‌ఇన్‌స్పెక్టర్‌(ఫార్మసిస్ట్‌)

అర్హత: 10+2(ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ), డిప్లొమా(ఫార్మసీ) ఉత్తీర్ణత

వయసు: 2022 నవంబరు 23 నాటికి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి

జీతభత్యాలు: నెలకు రూ.29,200 - రూ.92,300

ఎంపిక ప్రక్రియ: ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్‌, ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌, రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, ప్రాక్టికల్‌ ఎగ్జామినేషన్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా

దరఖాస్తు రుసుము: రూ.100(ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.)

దరఖాస్తుకు చివరి తేదీ: నవంబరు 25

వెబ్‌సైట్‌: https://itbpolice.nic.in
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top