Railway Jobs: భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన సదరన్ రైల్వే (Southern Railway) అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 3154 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఫిట్టర్, వెల్డర్, పెయింటర్, ఎంఎలీ, కార్పెంటర్, మెషినిస్ట్, వైర్మెన్ తదితర విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతోపాటు తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, అండమాన్ నికోమార్. లక్షద్వాప్ ఐలాండ్, కర్ణాటక తదితర రాష్ట్రాలకు చెందిన అభ్యర్ధులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. షార్ట్ లిస్టింగ్, అకడమిక్ మెరిట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అక్టోబర్ 31 దరఖాస్తులకు చివరితేది.
Southern Railway - మొత్తం ఖాళీలు: 3154
విభాగాలు: ఫిట్టర్, వెల్డర్, పెయింటర్, ఎంఎలీ, కార్పెంటర్, మెషినిస్ట్, వైర్మెన్ తదితర విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి.
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో 10వ తరగతి సంబంధిత స్పెలైజేషన్లో 10+2, ఐటీఐ ఉత్తీర్ణత ఉండాలి.
వయసు: 15 నుంచి 22 ఏళ్లు ఉండాలి.
• స్టైపెండ్ : నెలకు రూ.5500-రూ.7000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: షార్ట్స్టింగ్, అకడమిక్ మెరిట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: రూ.100.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు చివరి తేది: అక్టోబర్ 31, 2022
0 comments:
Post a Comment