AP High Court Recruitment 2022 Mega Notification @3673 Posts

ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగులకు ఏపీ హైకోర్టు గుడ్ న్యూస్ తెలిపింది. అమరావతిలోని ఏపీ హైకోర్టు, జిల్లా కోర్టుల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన వివిధ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసింది. మొత్తం 19 రకాల నోటిఫికేషన్ల ద్వారా 3673 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ప్రకటించిన పోస్టుల్లో ఆఫీస్ సబార్డినేట్, జూనియర్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, ఫీల్డ్ అసిస్టెంట్, అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్, స్టెనోగ్రాఫర్ ఖాళీ లే అధికంగా ఉన్నాయి. అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.

పోస్టుల వివరాలు..

మొత్తం ఖాళీల సంఖ్య: 3673

1) సెక్షన్ ఆఫీసర్/ కోర్ట్ ఆఫీసర్/ స్క్రూటినీ ఆఫీసర్/ అకౌంట్స్ ఆఫీసర్: 09 పోస్టులు

2) అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 13 పోస్టులు

3) కంప్యూటర్ ఆపరేటర్: 11 పోస్టులు

4) ఓవర్సీర్: 01 పోస్టు

5) అసిస్టెంట్ ఎగ్జామినర్: 27 పోస్టులు

6) అసిస్టెంట్ ఓవర్సీర్: 01 పోస్టు

7) డ్రైవర్: 08 పోస్టులు

8) ఆఫీస్ సబార్డినేట్: 135 పోస్టులు

9) స్టెనోగ్రాఫర్ గ్రేడ్-3: 114 పోస్టులు

10) జూనియర్ అసిస్టెంట్: 681 పోస్టులు

11) టైపిస్ట్: 170 పోస్టులు

12) ఫీల్డ్ అసిస్టెంట్: 158 పోస్టులు

13) ఎగ్జామినర్: 112 పోస్టులు

14) ఎగ్జామినర్: 112 పోస్టులు

15) రికార్డ్ అసిస్టెంట్: 09 పోస్టులు

16) డ్రైవర్(లైట్ వెహికల్): 20 పోస్టులు

17) ప్రాసెస్ సర్వర్: 439 పోస్టులు

18) ఆఫీస్ సబార్డినేట్: 1520 పోస్టులు

19) టైపిస్ట్ కాపిస్ట్: 36 పోస్టులు

అర్హతలు: పోస్టును అనుసరించి ఏడోతరగతి, పదో తరగతి, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు, టైప్ రైటింగ్/ స్టెనో సర్టిఫికెట్, కంప్యూటర్ పరిజ్ఞానం, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.

వయో పరిమితి: 01.07.2022 నాటికి 18

42 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ/ బీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది.

దరఖాస్తు రుసుం: రూ:800. ఎస్సీ, దివ్యాంగులకు రూ.400 చెల్లిస్తే సరిపోతుంది. ఎస్టీ,

ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్ టెస్ట్,

ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

జీతభత్యాలు: పోస్టులవారీగా రూ.20,000 నుంచి రూ.1,24,380 మధ్య ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు..

* హైకోర్టు ఉద్యోగాల ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 29.10.2022.

* హైకోర్టు ఉద్యోగాలు ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేది:15.11.2012.

* జిల్లా కోర్టు ఉద్యోగాలు ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 22.10.2022.

* జిల్లా కోర్టు ఉద్యోగాలకు ఆన్లైన్ చివరితేది: 11.11.2022.


Notification for Recruitment of 09 posts of Section Officer / Court Officer / Scrutiny Officer / Accounts Officer in High Court of Andhra Pradesh by Direct Recruitment
Job Notifications Telegram Group:


Notification for Recruitment of 13 posts of Assistant Section Officers in High Court of Andhra Pradesh by Direct Recruitment


Notification for Recruitment of 11 posts of Computer Operators in High Court of Andhra Pradesh by Direct Recruitment


Notification for Recruitment of 01 post of Overseer in High Court of Andhra Pradesh by Direct Recruitment



Notification for Recruitment of 14 posts of Assistants and 13 posts of Examiners in High Court of Andhra Pradesh by Direct Recruitment


Notification for Recruitment of 16 posts of Typist and 20 posts of Copyist in High Court of Andhra Pradesh by Direct Recruitment


Notification for Recruitment of 01 post of Assistant Overseer in High Court of Andhra Pradesh by Direct Recruitment


Notification for Recruitment of 08 posts of Drivers in High Court of Andhra Pradesh by Direct Recruitment


Notification for Recruitment of 135 posts of Office Subordinates in High Court of Andhra Pradesh by Direct Recruitment


Notification for Recruitment of 114 posts of Stenographers Grade-III in District Courts of A.P


Notification for Recruitment of 681 posts of Junior Assistant in District Courts of A.P


Notification for Recruitment of 170 posts of Typist in District Courts of A.P


Notification for Recruitment of 158 posts of Field Assistant in District Courts of A.P


Notification for Recruitment of 112 posts of Examiner in District Courts of A.P


Notification for Recruitment of 209 posts of Copyist in District Courts of A.P


Notification for Recruitment of 09 posts of Record Assistant in District Courts of A.P


Notification for Recruitment of 20 posts of Driver (Light Vehicle) in District Courts of A.P


Notification for Recruitment of 439 posts of Process Server in District Courts of A.P


Notification for Recruitment of 1520 posts of Office Subordinate in District Courts of A.P



Online Application : Click Here

వివిద రకాల Jobs వివరాలు కావలసినవారు క్రింది వాట్స్అప్ గ్రూప్లో చేరండి:

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top