మొత్తం ఖాళీలు: 349
అర్హత:
గుర్తింపు పొందిన యూనివర్సిటీలో లేదా ఇన్స్టిట్యూట్ లో సంబంధిత విభాగాల్లో డాక్టరల్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి.
జీతం:
అనుభవం బట్టి కొన్ని పోస్టులకి: రూ. 1,44,200/- నుంచి రూ. 2,18,200/- వరకూ
అనుభవం బట్టి కొన్ని పోస్టులకి: రూ. 1,31,400/- నుంచి రూ. 2,17,100/- వరకూ
వయసు పరిమితి:
ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, హెడ్ ఆఫ్ డివిజన్స్, హెడ్ ఆఫ్ రీజనల్ స్టేషన్/సెంటర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారి వయసు దరఖాస్తు చేసే తేదీ నాటికి 60 ఏళ్లు మించకూడదు.
సీనియర్ సైంటిస్ట్ కమ్ హెడ్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారి వయసు దరఖాస్తు చేసుకునే తేదీ నాటికి 47 ఏళ్లు మించకూడదు.
సీనియర్ సైంటిస్ట్ కమ్ హెడ్ పోస్టులకు అప్లై చేసే ICAR ఉద్యోగులకు వయసు పరిమితి లేదు.
ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ & హెడ్ ఆఫ్ డివిజన్, హెడ్ ఆఫ్ రీజనల్ స్టేషన్/సెంటర్ పోస్టులకు:
దరఖాస్తు ప్రారంభ తేదీ: 20/10/2022 ఉ. 10 గం. నుంచి
దరఖాస్తు చివరి తేదీ: 31/10/2022 సాయంత్రం 5 గంటల వరకూ
ఆన్ లైన్ ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: 31/10/2022 సాయంత్రం 5 గంటల వరకూ
సీనియర్ సైంటిస్ట్ కమ్ హెడ్:
దరఖాస్తు ప్రారంభ తేదీ: 01/11/2022 ఉదయం 10 గంటల నుంచి
దరఖాస్తు చివరి తేదీ: 11/11/2022 సాయంత్రం 5 గంటల వరకూ
ఆన్ లైన్ ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: 11/11/2022 సాయంత్రం 5 గంటల వరకూ
దరఖాస్తు ఫీజు:
జనరల్, ఓబీసీ అభ్యర్థులకు: రూ. 1500/-
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు: రూ. 0/-
ఎంపిక: షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ప్రక్రియ:
http://www.asrb.org.in/ లో సంబంధిత పోస్టులకు నిర్దేశించబడిన తేదీల్లో ప్రారంభమవుతుంది.
0 comments:
Post a Comment