Also Read : ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 3673 పోస్ట్లు భర్తీ చేయడానికి నోటిఫికేషన్
ఈ జాబ్ మేళా ద్వారా NS INSTRUMENTS INDIA PVT LTD సంస్థలో ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ (Job Registration) చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపిక చేపడుతారు. ఖాళీలు, విద్యార్హతల వివరాలు:
ఈ జాబ్ మేళా ద్వారా NS INSTRUMENTS INDIA PVT LTD సంస్థలో 150 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ట్రైనీ విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి. డిప్లొమా (EEE, ECE, MECH, COMP), BSC (Maths, Physics, Chemistry) అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. వయస్సు 25 ఏళ్లలోపు ఉండాలి. 2020, 21, 22లో పాసైన వారు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.13,200 వేతనంతో పాటు షిఫ్ట్ అలవెన్స్ చెల్లించనున్నారు.
ఇతర వివరాలు:
- అభ్యర్థులు ముందుగా ఈ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
- రిజిస్టర్ చేసుకున్న వారికి హెచ్ఆర్ రౌండ్ ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపిక చేపడుతారు.
- ఎంపికైన అభ్యర్థులు శ్రీ సిటీ, తిరుపతి జిల్లా లో పని చేయాల్సి ఉంటుంది.
- ఇంటర్వ్యూ తేదీ, ప్లేస్ తదితర వివరాలను ఫోన్ కాల్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా అభ్యర్థులకు తెలియజేస్తారు.
- అభ్యర్థులు ఇతర వివరాలకు 8121585857 నంబర్ ను సంప్రదించాలని ప్రకటనలో పేర్కొన్నారు.
వివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్ లు కావలసినవారు క్రింది వాట్స్అప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి:
Telegram Group: https://t.me/apjobs9
0 comments:
Post a Comment