నిరుద్యోగులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్లో భారీగా పోలీసు ఉద్యోగాల భర్తీకి సీఎం జగన్ ఆమోదం
నిరుద్యోగులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్లో భారీగా పోలీసు ఉద్యోగాల భర్తీకి సీఎం జగన్ ఆమోదం తెలిపారు. దాదాపు 6,511 పోలీసు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. 2,520 కానిస్టేబుల్, 3,580 సివిల్ కానిస్టేబుల్, 315 సివిల్ ఎస్ఐ, 96 రిజర్వ్ ఎస్ఐ పోస్టుల భర్తీకి సీఎం ఆమోదం ముద్ర వేశారు. ఈమేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు.
0 comments:
Post a Comment