TATA Elxsi Off Campus Drive Recruitment
2022: టాటా సంస్థ చరిత్రలోనే జస్ట్ ఆన్ లైన్ ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా భారీగా సంఖ్యలో సాఫ్ట్వేర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆసక్తిఉన్న అభ్యర్థులు వీలైనంత త్వరగా అప్లయ్ చేసుకుంటే మంచిది.
పోస్టులు: సాఫ్ట్వేర్ ఇంజినీర్
జాబ్ లొకేషన్: హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, పూణే, త్రివేండ్రం, కొజికోడ్ తదితర నగరాల్లో పని చేయవచ్చు.
విద్యార్హతలు: దరఖాస్తు చేయు అభ్యర్థులు BE / B Tech / ME / MTech / MS / MCA / MSc అర్హత కలిగి ఉండాలి.10వ తరగతి మరియు 10+2 నందు కనీసం 60% లేదా 6 CGPA అలానే BE / B Tech / ME / MTech / MS / MCA / MSC తప్పనిసరిగా ఉండాలి ఏదైనా బ్యాక్ లాగ్ ఉంటే క్లియర్ చేసి.. చేరిన తర్వాత 6 నెలల్లోగా కంప్లీషన్ సర్టిఫికెట్ను సమర్పించాలి
దరఖాస్తు విధానం:
అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు
చేసుకోవాల్సి ఉంటుంది.అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లయ్ అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవాలి. నోటిఫికేషన్లో పేర్కొన్న విధముగా అర్హత
ప్రమాణాలను కలిగి ఉండాలి.అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత.. సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోవాలి.
ఎంపిక విధానం: ఆప్టిట్యూడ్ టెస్ట్, వర్చువల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తులకు చివరితేది: సెప్టెంబర్ 30, 2022
0 comments:
Post a Comment