APSGWD Recruitment 2022: ఆంధ్రప్రదేశ్‌ భూగర్భ జల గణన శాఖలో ఉద్యోగాలు.. నేరుగా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన భూగర్భ జల గణన శాఖ.. వివిధ జిల్లాల్లో ఖాళీగా ఉన్న 74 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌..
 

APSGWD Technical Assistant Recruitment 2022: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన భూగర్భ జల గణన శాఖ.. వివిధ జిల్లాల్లో ఖాళీగా ఉన్న 74 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సివిల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా చేసిన అభ్యర్ధులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తు దారుల వయసు 31 మార్చి, 2022 నాటికి 35 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఆఫ్‌లైన్‌ విధానంలో కింది అడ్రస్‌కు సెప్టెంబర్‌ 30, 2022లోపు దరఖాస్తులు పంపించవల్సి ఉంటుంది. అక్టోబర్‌ 11న కింది అడ్రస్‌లో నిర్వహించే ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.18000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

జిల్లాల వారీ ఖాళీల వివరాలు ఇవే..

శ్రీకాకుళం పోస్టులు: 2

విజయనగరం పోస్టులు: 1

పార్వతీపురం మన్యం పోస్టులు: 2

అల్లూరి సీతారామ రాజు పోస్టులు: 4

విశాఖపట్నం పోస్టులు: 2

అనకాపల్లి పోస్టులు: 2

కాకినాడ పోస్టులు: 2

డా.అంబేడ్కర్‌ కోనసీమ పోస్టులు: 1

తూర్పుగోదావరి పోస్టులు: 2

పశ్చిమ గోదావరి పోస్టులు: 1

ఏలూరు పోస్టులు: 2

కృష్ణా పోస్టులు: 2

ఎన్టీఆర్‌ పోస్టులు: 2

గుంటూరు పోస్టులు: 1

పల్నాడు పోస్టులు: 3

బాపట్ల పోస్టులు: 1

ప్రకాశం పోస్టులు: 4

నంద్యాల పోస్టులు: 3

కర్నూలు పోస్టులు: 3

అనంతపురం పోస్టులు: 5

శ్రీ సత్యసాయి పోస్టులు: 3

వైఎస్ఆర్, కడప పోస్టులు: 4

ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరు పోస్టులు: 5

తిరుపతి పోస్టులు: 4

అన్నమయ్య పోస్టులు: 4

చిత్తూరు పోస్టులు: 4

డైరెక్టర్ కార్యాలయం, జీడబ్ల్యూ అండ్‌ డబ్ల్యూఏడీ, విజయవాడ పోస్టులు: 5

అడ్రస్: ఆయా రాష్ట్రాలకు చెందిన District Ground Water Officer Ground Water and Water Audit Department ఆఫీసుల్లో నిర్వహిస్తారు.

Official Website : Click Here
Complete Notification: Click Here
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top