ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌(LIC Housing Finance) ఉద్యోగాల భర్తీ చేయడానికి నోటిఫికేషన్

ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌(LIC Housing Finance)... దేశవ్యాప్తంగా ఉన్న అన్ని అన్ని రీజనల్‌ శాఖల్లో అసిస్టెంట్‌/అసిస్టెంట్‌ మేనేజర్ల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

. అసిస్టెంట్‌: 50 పోస్టులు

2. అసిస్టెంట్‌ మేనేజర్‌: 30 పోస్టులు

అర్హత: ఏదైనా డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతోపాటు కంప్యూటర్‌ నైపుణ్యాలు ఉండాలి.

వయసు: 2022 జనవరి 01 నాటికి 21 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి

జీతభత్యాలు: నెలకు రూ.33,960(అసిస్టెంట్‌), రూ.80,110(ఏఎం)

ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్‌ పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా

దరఖాస్తు రుసుము: రూ.800

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: ఆగస్టు 25

ఆన్‌లైన్‌ పరీక్ష(అసిస్టెంట్‌): సెప్టెంబరు - అక్టోబరు 2022

ఆన్‌లైన్‌ పరీక్ష(అసిస్టెంట్‌ మేనేజర్‌): సెప్టెంబరు - అక్టోబరు 2022

వెబ్‌సైట్‌: https://www.lichousing.com
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top