ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో భారీగా ఉద్యోగ నియామకాలు కోసం జాబ్ మేళా నిర్వహిస్తున్నారు
మొత్తం భర్తీ చేసే పోస్టులు:1000
ఉద్యోగమేళా నిర్వహించే తేదీ: 12.08.2022
మేళా నిర్వహించే స్థలం: శివ సాయి డిగ్రీ కాలేజ్ నెహ్రూ బజార్ కొత్తచెరువు, శ్రీ సత్య సాయి జిల్లా సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు: 7989287297, 7880202003.
ఇంటర్వ్యూ సమయంలో తీసుకురావాల్సిన డాక్యుమెంట్లు: Full Formal Dress along with multiple resumes Xerox Copies of Qualification Certificates, Aadhar, PAN, Photo
వివిధ రకాల ఉద్యోగం నోటిఫికేషన్ కావలసినవారు క్రింది వాట్స్అప్ గ్రూప్లో చేరండి
0 comments:
Post a Comment