Capgemini Engineering Off Campus Drive
2022: క్యాప్టెజెమినీ ఇంజినీరింగ్ సంస్థ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ ద్వారా నెట్ వర్క్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ డ్రైవ్ ద్వారా 100 నెట్ వర్క్ ఇంజినీర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. వివరాల్లోకెళ్తే..
మొత్తం ఖాళీలు: 100 నెట్వర్క్ ఇంజినీర్లు
అర్హత: ఏదైనా స్పెషలైజేషన్తో బీఎస్సీ/ బీసీఏ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత ఉండాలి.
అవసరమైన నైపుణ్యాలు:
నెట్వర్కింగ్ టెక్నాలజీల్లో నాలెడ్జ్ ఉండాలి.
మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలతో పాటు డెమాన్ స్ట్రేషన్ సామర్థ్యాలు ఉండాలి.
జీతభత్యాలు: ఏడాదికి రూ.2,75,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ (ఇంటర్వ్యూ) ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
వివిద రకాల ఉద్యోగ నోటిఫికేషన్లు కావలసిన వారు వాట్స్అప్ గ్రూప్ లో చేరండి
0 comments:
Post a Comment