PM Scholarships: భారత ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ 2022-23 సంవత్సరానికి సంబంధించి అర్హులైన ఎస్సీ పేద విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ అందిస్తోంది. 10వ తరగతి పూర్తయిన విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం రూ.2,500 నుంచి రూ.13,500 వరకు స్కాలర్షిప్ ఇస్తోంది. చదువుతున్న కోర్సుల ఆధారంగా ప్రతి ఏడాది రూ.2500 నుంచి రూ.13,500 వరకు స్కాలర్షిప్ అందిస్తారు. ఇలా ఐదేళ్లలో మొత్తం 63 లక్షల మందికి చెల్లిస్తారు.
వివిద రకాల ఉద్యోగ నోటిఫికేషన్లు కావలసిన వారు వాట్స్అప్ గ్రూప్ లో చేరండి
0 comments:
Post a Comment