AP TET Hall Ticket 2022: ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (AP TET) పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లు జులై 25న విడుదలకానున్నాయి. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://cse.ap.gov.in/ లేదా https://aptet.apcfss.in/ వెబ్‌సైట్ నుంచి నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే.. జులై 26 నుంచి మాక్ టెస్ట్‌లు కూడా అందుబాటులో ఉంటాయి. ఆసక్తిగల అభ్యర్థులు హాజరుకావొచ్చు.
వివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్లు కావలసిన వారు వాట్స్అప్ గ్రూప్ లో చేరండి
0 comments:
Post a Comment