హైదరాబాద్: రాష్ట్రంలో మరో 2,440 ఉద్యోగాల భర్తీకి
తెలంగాణ ప్రభుత్వం అనుమతిచ్చింది. విద్యాశాఖ, ఆర్కైవ్స్ శాఖల్లో పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఆర్థికశాఖ ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 1,392 జూనియర్ లెక్చరర్ పోస్టులు, ఇంటర్మీడియట్ విద్యా విభాగంలో 40 లైబ్రేరియన్, 91 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు, ఆర్కైవ్స్ విభాగంలో 14 పోస్టులు, పాలిటెక్నిక్ కళాశాలల్లో 247 లెక్చరర్, 14 ఇన్ స్ట్రక్టర్, 31 లైబ్రేరియన్, 5 మాట్రన్, 25 ఎలక్ట్రిషియన్, 37 పీడీ పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది. కళాశాల విద్యావిభాగంలో 491 లెక్చరర్, 24 లైబ్రేరియన్, 29 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు భర్తీ చేయనున్నారు.
వివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్లు కావలసిన వారు వాట్స్అప్ గ్రూప్ లో చేరండి
0 comments:
Post a Comment