TCS Recruitment 2022 | ఎంబీఏ పాస్ అయిన వారికి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) లో ఉద్యోగ అవకాశాలు
TCS Recruitment 2022 | ఎంబీఏ పాస్ అయిన వారికి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) మంచి అవకాశాన్ని ఇస్తోంది. ఎంబీఏ చేసిన వారికి పలు విభాగాల్లో ఉద్యోగాను ఆఫర్ చేస్తుంది. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించింది. పలు ఉద్యోగా భర్తీకి టీసీఎస్ అనేక ప్రోగ్రామ్స్ ద్వారా దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది.ఎంబీఏ పాస్ అయిన వారికి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) మంచి అవకాశాన్ని ఇస్తోంది. ఎంబీఏ చేసిన వారికి పలు విభాగాల్లో ఉద్యోగాను ఆఫర్ చేస్తుంది. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించింది. పలు ఉద్యోగా భర్తీకి టీసీఎస్ అనేక ప్రోగ్రామ్స్ ద్వారా దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. టీసీఎస్ భారీగా ఫ్రెషర్స్‌ని నియమించుకుంటోంది. వేర్వేరు ప్రోగ్రామ్స్ ద్వారా గతేడాది భారీగా దరఖాస్తుల్ని టీసీఎస్ స్వీకరించింది. ఇప్పుడు మరోసారి ఎంబీఏ కోర్సు చేసిన వారికి అద్బుత అవకాశాన్ని అందిస్తోంది. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో టీసీఎస్ ఎంబీఏ హైరింగ్ (TCS MBA Hiring) ద్వారా దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. దరఖాస్తులకు చివరి తేదీ ఏమీ పేర్కొనలేదు. ప్రస్తుతం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.
0 comments:
Post a Comment