హైదరాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ లో ఉద్యోగాలు

హైదరాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌(National Institute of Rural Development) (ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌) ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.మొత్తం ఖాళీలు:14

పోస్టులు: డిప్యూటీ డైరెక్టర్‌, మిషన్‌ మేనేజర్‌-ఐబీసీబీ, మిషన్‌ మేనేజర్‌-ఎస్‌ఐ-ఎస్‌డీ, మిషన్‌ మేనేజర్‌-నాన్‌ఫార్మ్స్‌ లైవ్‌లీహుడ్స్‌, మిషన్‌ ఎగ్జిక్యూటివ్‌-ఐబీసీబీ, జూనియర్‌ మిషన్‌ ఎగ్జిక్యూటివ్‌, అకౌంట్స్‌ ఆఫీస్‌, అఫీస్‌ అసిస్టెంట్‌ తదితరాలు

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో పోస్టు గ్రాడ్యుయేషన్‌/పీజీ డిప్లొమా, ఎంబీఏ/సీఏ ఇంటర్‌ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

వయసు: 25 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి

జీతభత్యాలు: నెలకు రూ.15,000 నుంచి రూ.1,50,000 వరకు చెల్లిస్తారు

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 16

వెబ్‌సైట్‌: http://nirdpr.org.in/index.aspx
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top