Coal India Management Trainee Recruitment 2022: భారత ప్రభుత్వ బొగ్గుగనుల మంత్రిత్వశాఖకు చెందిన కోల్ ఇండియా లిమిటెడ్ (Coal India Limited)..మేనేజ్‌మెంట్ ట్రెయినీ పోస్టు (Management Trainee posts)ల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 1052
పోస్టుల వివరాలు: మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు
ఖాళీల వివరాలు:
విభాగాల వారీగా ఖాళీలు:
1.మైనింగ్ పోస్టులు: 699
2.సివిల్ పోస్టులు: 160
3.ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ పోస్టులు:124
4.సిస్టమ్ అండ్ ఈడీపీ పోస్టులు: 67
వయోపరిమితి: మే 31, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 30 ఏళ్లకు మించరాదు.
పే స్కేల్: నెలకు రూ.50,000ల నుంచి రూ.1,60,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టునుబట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్/బీఎస్సీ ఇంజనీరింగ్ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీ లేదా ఎంసీఏలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే వ్యాలిడ్ గేట్ 2022 స్కోర్ కూడా ఉండాలి.
ఎంపిక విధానం: గేట్ స్కోర్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్దులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు రుసుము:
జనరల్/ఓబీసీ అభ్యర్థులకు: రూ.1180
ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.
దరఖాస్తులకు ప్రారంభ తేదీ: జూన్ 23, 2022.
దరఖాస్తులకు చివరి తేదీ: జులై 22, 2022.
వివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్లు కావలసిన వారు ఈ క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి:
Complete Notification: Click Here
0 comments:
Post a Comment