స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా (SBI) స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

దేశంలో అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటైన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా (SBI) స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.ఆసక్తి కలిగినవారు ఈ నెల 28 వరకు ఆన్‌లైన్‌లో దరకాస్తు చేసుకోవచ్చు. మొత్తం ఎనిమిది పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో మేనేజర్ 2, అడ్వయిజర్ 4, సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు 2 చొప్పున ఉన్నాయి.
అర్హతలు: ఎమ్మెస్సీ మ్యాథ్స్‌, ఎకనామిక్స్‌, స్టాటిస్టిక్స్‌, అప్లయిడ్‌ స్టాటిస్టిక్స్‌, బీకామ్‌, బీఈ, బీటెక్‌, ఎంబీఏ చేసి ఉండాలి. సంబంధిత రంగంలో అనుభవం తప్పనిసరి.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ద్వారా
అప్లికేషన్‌ ఫీజు: రూ.750, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
దరఖాస్తులకు చివరితేదీ: ఏప్రిల్‌ 28
వెబ్‌సైట్‌: www.sbi.co.in
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top