JOBS : విశాఖపట్నంలోని పోర్ట్ అథారిటీ పలు ఉద్యోగ ఖాళీల నియామకానికి నోటిఫికేషన్ జారీ

JOBS : విశాఖపట్నంలోని పోర్ట్ అథారిటీ పలు ఉద్యోగ ఖాళీల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 10 ఖాళీలను భర్తీ చేయనున్నారు.భర్తీ చేయనున్న ఖాళీల్లో ఇంజనీరింగ్ సూపర్ వైజర్ పో్స్టులు ఉన్నాయి. సివిల్ విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి సివిల్ ఇంజనీరింగ్ లో బీఈ, బీటెక్, డీసీఈ ఉత్తీర్ణతతోపాటు పనిలో అనుభవం కలిగి ఉండాలి.

అభ్యర్ధులకు నెలకు 35 వేల రూపాయలు వేతనంగా చెల్లిస్తారు. ఆసక్తి , అర్హత కలిగిన అభ్యర్ధులు ఏప్రియల్ 20, 2022వ తేదిన జరగనున్న ఇంటర్వ్యూకి నేరుగా హాజరుకావాల్సి ఉంటుంది. పని అనుభవం, ఇంటర్వ్య లో చూపించే ప్రతిభ అధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూకు హాజరు కావాల్సిన చిరునామా ; చీఫ్ ఇంజనీర్, సివిల్ ఇంజనీరింగ్ విభాగం, మూడో అంతస్తు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ బిల్డింగ్, విశాఖపట్నం పోర్ట్ అథారిటీ, విశాఖపట్నం, ఆంద్రప్రదేశ్. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ;https://vizagport.com/సంప్రదించగలరు.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top