నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(NTPC) 60 ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో ఎగ్జిక్యూటివ్ ట్రెయినీలు - ఫైనాన్స్ (సీఏ/సీఎంఏ) 20, ఎగ్జిక్యూటివ్ ట్రెయినీలు - ఫైనాన్స్ (ఎంబీఏ) పోస్టులు 10, ఎగ్జిక్యూటివ్ ట్రెయినీలు (హెచ్ఐర్) పోస్టులున్నాయి. అభ్యర్థుల వయసు 29 ఏళ్లు మించకుండా ఉండాలి. నెలకి రూ.20,000 నుండి రూ.1,40,000 వరకు చెల్లిస్తారు. ఈ పోస్టులకు ఆన్ లైన్ లో మార్చి 21 లోపు దరఖాస్తు లో చేసుకోవాలి.
Join Whatsapp Group:
వెబ్ సైట్: https://careers.ntpc.co.in/
నోటిఫికేషన్: Click Here
0 comments:
Post a Comment