కోల్ ఇండియా లిమిటెడ్ సంస్థకు అనుబంధమైన ఈస్ట్రర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తోంది. వేర్వేరు విభాగాల్లో కలిపి 313 ఖాళీలను భర్తీ చేయనున్నునారు.ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలు నోటిఫికేషన్ (Notification)లో ఉన్నాయి. ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల వయసు 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు సమాచారం, ఉద్యోగాల వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ www.easterncoal.gov.in ను సందర్శించాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 10, 2022 వరకు అవకాశం ఉంది.
పోస్టుల వివరాలు..
పోస్టు పేరు ఖాళీలు వేతనం
మైనింగ్ సర్దార్ 313 రూ.31,852.56
ఈ నోటిఫికేషన్ ద్వారా 313 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఇందులో 27 జనరల్ కేటగిరీ, 30 EWS, 83 OBC(NCL), 46 SC, 23 ST కేటగిరీకి కేటాయించారు.
విద్యార్హతల వివరాలు:
ఈ ఖాళీలకు అప్లై చేయాలనుకుంటున్న అభ్యర్థులు 10+2 విద్యార్హత కలిగి ఉండాలి. వ్యాలిడ్ Mining Sirdarship Certificate కలిగి ఉండాలి. ఇంకా గ్యాస్ టెస్టింగ్, ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్లు సైతం ఉండాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. లేదా మైనింగ్ ఇంజనీరింగ్ లో డిప్లొమా/డిగ్రీ చేసి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 18-30 ఏళ్లు ఉండాలి.
Join Whatsapp Group: https://chat.whatsapp.com/CgJUTKK2qoDDyg97Nc5Zr0
Official Website: Click Here
Complete Notification: Click Here
0 comments:
Post a Comment