కృష్ణా జిల్లా నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు శుభవార్త తెలిపారు. వారి ఆధ్వర్యంలో పూల్ క్యాంపస్ డ్రైవ్ విజయవాడ కొత్తపేటలోని కెబిఎన్ కాలేజీ నందు ఈనెల 15న ఉదయం 10 గంటలకు నిర్వహిస్తున్న నిర్వాహకులు తెలిపారు. బై జుస్ కంపెనీలో 200 ఖాళీ పోస్టులు ఉన్నట్లు తెలిపారు.
డిగ్రీ, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్ వారు అర్హులుగా ప్రకటించారు. జాబ్ లొకేషన్ విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం, అనంతపురం, కడప, వరంగల్, హైదరాబాద్ లో ఉంటుందని తెలిపారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
Registration Link:
జాబ్ మేళా తేదీ: మార్చి 15, 2020 జాబ్ మేళా జరుగు ప్రదేశం: కేబీఎన్ కాలేజీ, శ్రీనివాస మహల్ ఎదురుగా, కొత్తపేట, విజయవాడ
Subscribe My Whatsapp & Telegram Groups
0 comments:
Post a Comment