ఇండియన్ నేవీలో ట్రేడ్స్మెన్ స్కిల్డ్ పోస్టుల భర్తీకి
నోటిఫికేషన్ విడుదలయింది. ఇందులో గ్రూప్ సీ, నాన్ గెజెటెడ్
పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టులు: 1531
అర్హతలు: పదో తరగతి పాసై సంబంధిత ట్రేడ్ ఐటీఐ చేసి ఉండాలి.
ఇంగ్లిష్ కనీస పరిజ్ఞానం ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుంచి 25
ఏళ్ల లోపు ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష ద్వారా దరఖాస్తు విధానం: ఆన్లైన్
దరఖాస్తులకు చివరితేదీ: మార్చి 22
వెబ్సైట్: https://www.joinindiannavy.gov.in/
0 comments:
Post a Comment