భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన సికింద్రాబాద్‌లోని ఎక్స్‌సర్వీస్‌మన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీం(ఈసీహెచ్‌ఎస్) స్టేషన్ హెడ్‌క్వార్టర్స్-సికింద్రాబాద్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని వివిధ ప్రాంతాల్లో ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.మొత్తం ఖాళీలు: 103
విభాగాలు: మెడికల్, పారా-మెడికల్, నాన్-మెడికల్ పోస్టులు
పోస్టులు: మెడికల్ స్పెషలిస్ట్, మెడికల్ ఆఫీసర్, డెంటల్ ఆఫీసర్, నర్సింగ్ అసిస్టెంట్, ఫిజియోథెరపిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, ప్యూన్, డ్రైవర్, క్లర్క్, డీఈఓ తదితరాలు
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఎనిమిదో తరగతి/జీడీ ట్రేడ్, డిప్లొమా, బీఎస్సీ ఎంఎల్‌టీ, జీఎన్‌ఎం, గ్రాడ్యుయేషన్, బీఫార్మసీ, బీడీఎస్, ఎంబీబీఎస్, ఎండీ/ఎంఎస్ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
జీతభత్యాలు: పోస్టులను అనుసరించి నెలకు రూ.16,800 నుంచి రూ.1,00,000 వరకు చెల్లిస్తారు
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా
ఇంటర్వ్యూ తేదీలు: పోస్టులను అనుసరించి మార్చి 9, 10, 11, 12, 14, 15,16, 17, 19, 21 తేదీల్లో
వేదిక: హెడ్‌క్వార్టర్స్ తెలంగాణ అండ్ ఆంధ్ర సబ్ ఏరియా, సికింద్రాబాద్
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా
చిరునామా: స్టేషన్ హెచ్‌క్యూ, ఈసీహెచ్‌ఎస్ సెల్, కేరాఫ్ బైసన్ యూఆర్‌సీ కాంప్లెక్స్, నాగ్ మందిర్ రోడ్, తిరుమలగిరి పోస్ట్, సికింద్రాబాద్-500015, తెలంగాణ.
దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 21
వెబ్‌సైట్: https://echs.gov.in/
0 comments:
Post a Comment