APVVP YSR Kadapa Recruitment 2022: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన Kadapa లోని వైద్య విధాన పరిషత్ ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
APVVP Kadapa Recruitment | వైద్య శాఖలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 93
పోస్టులు: రేడియోగ్రాఫర్, థియేటర్ అసిస్టెంట్లు, పోస్టు మార్టం అసిస్టెంట్లు, ల్యాబ్ టెక్నీషియన్లు, ల్యాబ్ అటెండెంట్లు కౌన్సెలర్లు,
ఆడియోమెట్రీషియన్లు, ఫిజియోథెరపిస్ట్, బయోమెడికల్ ఇంజినీర్లు, జనరల్ డ్యూటీ అటెండెంట్లు, ప్లంబర్,
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, బీఏ, బీఎస్సీ, బీటెక్ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవంతో పాటు ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయి ఉండాలి.
వయసు: 18-42 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతభత్యాలు: పోస్టుల్ని అనుసరించి నెలకి రూ.15000 నుంచి రూ.52000 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కులు, అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ.500, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులు రూ.300 చెల్లించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 23.02.2022.
చిరునామా: District Coordinator of Hospital Services (APVVP), YSR Kadapa
వివిధ రకాల ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగ నోటిఫికేషన్ కోసం క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి...
https://chat.whatsapp.com/BnoYEjRFuNmCqC99Z9Bm3T
టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.....
Download Complete Notification: Click Here
Official Website: Click Here
0 comments:
Post a Comment