ప్రభుత్వానికి చెందిన కర్నూలు జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి కార్యాలయం (డీఎంహెచ్ఓ) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
APVVP Recruitment Notification | కర్నూలు జిల్లా వైద్యారోగ్యశాఖ లో నియామకాలు
వివరాలు...
మొత్తం ఖాళీలు: 70
విభాగాలు: పిడియాట్రిక్స్, స్కిన్, ఆర్థోపెడిక్స్, చెస్ట్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ. అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లో ఎంబీబీఎస్, ఎండీ/ ఎంఎస్/ డీఎన్బీ/ డిప్లొమా ఉత్తీర్ణత. వయసు: 42 ఏళ్లు మించకుండా ఉండాలి. జీతభత్యాలు: నెలకు రూ. రూ.1,10,000 వరకుఎంపిక
ఎంపిక విధానం:
అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కులు, అనుభవం ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు ఫీజు: రూ.500
దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: 15.03.2022.
చిరునామా: District Officer, Kurnool, AP.
వివిధ రకాల ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగ నోటిఫికేషన్ కోసం క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి...
https://chat.whatsapp.com/BnoYEjRFuNmCqC99Z9Bm3T
టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.....
Complete Notificaiton: Click Here
Offcial Website: Click Here
0 comments:
Post a Comment