APVVP Krishna Recruitment 2022: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన KRISHNA లోని వైద్య విధాన పరిషత్ ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
APVVP Krishna Recruitment | వైద్య శాఖలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 117
పోస్టులు: రేడియోగ్రాఫర్, థియేటర్ అసిస్టెంట్లు, పోస్టు మార్టం అసిస్టెంట్లు, ల్యాబ్ టెక్నీషియన్లు, ల్యాబ్ అటెండెంట్లు కౌన్సెలర్లు,
ఆడియోమెట్రీషియన్లు, ఫిజియోథెరపిస్ట్, బయోమెడికల్ ఇంజినీర్లు, జనరల్ డ్యూటీ అటెండెంట్లు, ప్లంబర్,
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, బీఏ, బీఎస్సీ, బీటెక్ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవంతో పాటు ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయి ఉండాలి.
వయసు: 18-42 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతభత్యాలు: పోస్టుల్ని అనుసరించి నెలకి రూ.15000 నుంచి రూ.52000 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కులు, అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ.500, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులు రూ.300 చెల్లించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 23.02.2022.
చిరునామా: District Coordinator of Hospital Services (APVVP), Krishna
వివిధ రకాల ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగ నోటిఫికేషన్ కోసం క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి...
https://chat.whatsapp.com/BnoYEjRFuNmCqC99Z9Bm3T
టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.....
Download Complete Notification: Click Here
Official Website: Click Here
3D Printing for Titanium Trim Reviews
ReplyDeleteThis 3D printing tool allows you to make the zinc oxide and titanium dioxide sunscreen most gaggia titanium of the various designs in your citizen titanium watch home. This allows microtouch titanium you to design the ford fusion titanium 2019 most $7.95
jn395 nobull rea,nobull shoes,nobull zapatillas,brooks uk,brooks canada,brooks dublin,brooks australia,brooks nz,brooks sko al127
ReplyDelete