ఎన్‌బీసీసీ(ఇండియా) లిమిటెడ్.. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 70
పోస్టుల వివరాలు: డిప్యూటీ ప్రాజెక్ట్ మేనేజర్(ఎలక్ట్రికల్)-10, మేనేజ్‌మెంట్ ట్రెయినీ-55, ప్రాజెక్ట్ మేనేజర్(సివిల్)-01, సీనియర్ స్టెనోగ్రాఫర్-01, ఆఫీస్ అసిస్టెంట్(స్టెనోగ్రాఫర్)-03.
డిప్యూటీ ప్రాజెక్ట్ మేనేజర్(ఎలక్ట్రికల్):
వయసు: 33ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.50,000 నుంచి రూ.1,60,000 చెల్లిస్తారు.
మేనేజ్‌మెంట్ ట్రెయినీ:
విభాగాలు: సివిల్, ఎలక్ట్రికల్;
వయసు: 29ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.40,000 నుంచి రూ.1,40,000 చెల్లిస్తారు.
ప్రాజెక్ట్ మేనేజర్(సివిల్):
వయసు: 47 ఏళ్లు మించకుండా ఉండాలి.
వేతనం: నెలకు రూ.60,000 నుంచి రూ.1,80,000 వరకు చెల్లిస్తారు.
సీనియర్ స్టెనోగ్రాఫర్:
వయసు: 28ఏళ్లు మించకూడదు.
వేతనం:నెలకు రూ.24,640 చెల్లిస్తారు.
ఆఫీస్ అసిస్టెంట్(స్టెనోగ్రాఫర్):
వయసు: 25 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.18,430 చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: 09.12.2021
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది : 08.01.2022
వెబ్‌సైట్: https://www.nbccindia.com
0 comments:
Post a Comment