సమగ్ర శిక్ష, అనంతపురము వారి ఆధీనంలో నడుపబడుచున్న కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయముల (కే.జి.బి.వి) లో ఖాళీగా ఉన్న 133 భోధన సిబ్బంది అనగా Principals, CRT, PET పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన మరియు PGT లను Part time ప్రాతిపదికన భర్తీ చేయవలసినదిగా రాష్ట్ర పథక సంచాలకులు, సమగ్ర శిక్ష, అమరావతి వారు ఉత్తర్వులు జారీ చేసియున్నారు.
కావున అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకొనుటకు అర్హులు, మరియు 01-07-2021 తేదీకి మహిళా అభ్యర్థులు 18 సంవత్సరములు పైబడి గరిష్ఠ వయోపరిమితి 42 సంవత్సరములు వరకు, SC/ST/BC/TWS మహిళా అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితి 47 సంవత్సరములు వరకు, PH మహిళా అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితి 52 సంవత్సరములు మించరాదు. ధరఖాస్తులను 09-12-2021 నుండి 13-12-2021 వరకు సమగ్ర శిక్ష కార్యాలయము, లెనిన్ నగర్, T.V. టవర్ వెనుక, అనంతపురము నందు అభ్యర్థి స్యయంగా 13-12-2021 సాయంత్రము 05:00 గంటల లోపు సమర్పించవలెను.
పోస్టుల భర్తీకి సంబంధించిన ధరఖాస్తు నమూనా, నియమ నిబంధనలు, విద్యార్హతలు, సూచనలు మరియు ఖాళీల వివరాలు https://samagrashikshaatp.blogspot.com నందు పొందుపరచడమైనది.
మొత్తం ఖాళీలు Principals 9, CRT-44, PET - 05, మరియు PGT- 62, PGT (Vocational)- 13. ఇతర వివరాల కొరకు సమగ్ర శిక్ష అనంతపురము వారి కార్యాలయంలో సంప్రదించగలరు.
Great opportunity! KGBV Recruitment is here for all aspiring candidates. Apply now and grab a chance to be a part of this amazing program. Good luck to everyone! #KGBVRecruitment #OpportunityKnocks
ReplyDeleteKGBV Recruitment