NPCIL Recruitment:కేంద్ర అణుశక్తి శాఖ ఆధ్వర్యంలోని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లో ఖాళీలు

కేంద్ర అణుశక్తి శాఖ ఆధ్వర్యంలోని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCIL) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ట్రేడ్ అప్రెంటిస్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 

▪️ ఖాళీలు: 75 

▪️ పోస్టుల వివరాలు:
 ఫిట్టర్ 20, టర్నర్ 4, మెషినిస్ట్ 2, ఎలక్ట్రిషన్ 30, ఎలక్ట్రానిక్ లేదా మెకానిక్ 9, వెల్డర్ 4, డ్రాట్స్మ్యన్ 4,
సర్వేయర్ 2 చొప్పున ఉన్నాయి.

అర్హతలు: సంబంధిత ట్రేడ్ ఐటీఐ చేసి ఉండాలి. 

వయస్సు: అభ్యర్థులు 14 నుంచి 24 ఏళ్ల మధ్య వయస్సు కలిగినవారై ఉండాలి. 

▪️ అభ్యర్థుల ఎంపిక విధానం:
ఐటీఐ, పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్లైన్లో

దరఖాస్తులకు చివరితేదీ: అక్టోబర్ 15

పూర్తి వివరాలు వెబ్సైట్: https://npcilcareers.co.in/
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top