Indian Railway Recruitment Cell: సౌత్ వెస్టర్న్ రైల్వేకు చెందిన రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు
▪️మొత్తం ఖాళీలు: 904
▪️పోస్టులు: ఎలక్ట్రిషియన్, వెల్డర్, ఫిట్టర్, కార్పెంటర్ లాంటి పోస్టులున్నాయి.
▪️దరఖాస్తు చేయడానికి ఆఖరి తేదీ: 2021 నవంబర్ 3
▪️విద్యార్హతలు - వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. పదవ తరగతితో పాటు సంబంధిత ట్రేడ్ ఐటీఐ పాస్ కావాలి.
▪️వయస్సు- 15 నుంచి 24 ఏళ్లు. దరఖాస్తు ఫీజు- రూ. 100
▪️ పూర్తి నోటిఫికేషన్ వివరాలు మరియు దరఖాస్తు: https://jobs.rrchubli.in/ActApprentice2021-22/
0 comments:
Post a Comment