Assam Rifles Recruitment:పదో తరగతి విద్యార్హతతో 1230 పోస్టులు

అస్సాం రైఫిల్స్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 1230 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు 

▪️ మొత్తం ఖాళీలు:1230

▪️ భర్తీ చేసే పోస్టులు:
 టెక్నికల్, ట్రేడ్మ్యాన్ పోస్టులున్నాయి.


▪️అర్హతలు: పదో తరగతి, ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. ఇంటర్,
డిగ్రీ పాసైనవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

 ▪️వయసు: అభ్యర్థులు 18 నుంచి 23 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన వారై ఉండాలి.

▪️ఎంపిక ప్రక్రియ: ఫిజికల్ టెస్ట్, రాత పరీక్ష ఆధారంగా 

▪️దరఖాస్తు విధానం: ఆన్ లైన్ లో

▪️దరఖాస్తులకు చివరితేదీ: అక్టోబర్ 25

పూర్తి వివరాలు వెబ్సైట్: http://assamrifles.gov.in/
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top